చెట్టులెక్క గలనే.. ఓ నరహరి పుట్టలెక్క గలనే… చెట్టులెక్కి ఆ చిటారి కొమ్మల చిగురు కోయగలనే.. అంటూ బాలీవుట్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ హఠాత్తుగా చెట్టేక్కేసింది.. అంతటితో ఆగిందా.. ఆపసోపాలతో ఆమె మధురమైన మాటలు ఎక్స్ ప్రెసన్స్ అబ్బబ్బా… అస్సలు కుర్రకారు ఆగట్లే. ఇంకేముంది.. అసలే బాలీవుడ్ శృంగారభామ సన్నీలియోని అంటేనే అభిమానులు ఆవురావురు మంటుంటారు. ఆమె నెట్ లో ఎలాంటి పోస్ట్ పెట్టినా.. అందుకోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక పెట్టిన వెంటనే నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అంటూ కామెంట్లు గుప్పించేస్తుంటారు. ఒక్కోసారి ఆ కామెంట్లు శృతి మించిపోతుంటాయి అనుకోండి.

సహజంగా బాలీవుడ్ శృంగార తార సన్నీలియోనీ అప్పుడప్పుడు చిలిపి చేష్టలు చేస్తుంటుంది. అయితే ఆ అలవాటు భాగంగా ఓ షూటింగ్ సెట్స్‌ లో చెట్టు కనిపించగానే వెంటనే చిన్న పిల్లలా దాన్ని ఎక్కేశారు సన్నీ. ఒక్కో కొమ్మ ఎక్కుతూ కాస్త పైకి ఎక్కి సేదతీరారు. ఆ సమయంలో షూట్ చేసిన ఓ వీడియో సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సన్నీ నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు వచ్చినా వెంటనే కామెంట్స్ గుప్పించేందుకు తెగ ఆరాటపడుతుంటారు ఫ్యాన్స్. అయితే ఈసారి ఆ కామెంట్స్ లలో వల్గారెటీ స్థాయి శృతిమించేసింది.

అదేమంటే.. సన్నీ ప్యాంట్ షర్ట్ వేసుకుని చెట్టెక్కారు. అస్సలు ఎక్కడా ఎక్స్‌ పోజింగ్ కు తావు లేదు. అయినా కూడా ఫ్యాన్స్ ఆమె శరీర భాగాలు బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేమరి అది ఆమె తప్పుకాదు.. ఆమె గతం తాలూకూ వాసనలను మర్చిపోనీ.. అభిమానుల వెటకారం కావచ్చు. అసలు ఆ ఫ్యాన్స్ ఆమె శరీర భాగాలు ఎక్కడ కనపడ్డాయో తెలియదు కానీ.. కామెంట్లలో స్థాయి మాత్రం విపరీతంగా పెరిగింది. దీన్ని సన్నీలియోని ఫ్యాన్ ఫాలోయింగ్ లవ్ ఈజ్ బ్లైండ్ అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. అసలు వారు ఏమంటున్నారంటే.. ‘నువ్వు ఇక్కడే ఉంటే సెక్స్ ఎవరు చేస్తారు’ అంటూ ఇంకా దరిద్రమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే సన్నీ మాత్రం ఇలాంటివి పట్టించుకోవడం చాలా కాలం క్రితమే మావేశారు. ఒకప్పుడు ఆమె పోర్న్ స్టార్ అన్న మాట నిజమే. కానీ ఆ ప్రొఫెషన్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీని చూస్తే పాత రోజుల్ని గుర్తుచేసుకుంటూ కామెంట్స్ చేసేవారు ఎంత మంది ఉన్నా.. ఆమెను నటిగా గుర్తించేవారే ఎక్కువగా ఉన్నారు. కాగా సన్నీ ఎలాంటి వీడియోలు, ఫొటోలు పెట్టినా గౌరవంగా కామెంట్స్ చేస్తూ ఆమెను ప్రేమించే వాళ్లు ఎక్కువే అని చెప్పాలి. మరి సన్నీ క్రేజ్ అలాంటిది అన్నమాట. ఓసారి సన్నీ చెట్టు ఎలా ఎక్కిందో ఓ లుక్ వేద్దామా..