తెలుగు సీరియల్స్ ….. గతంలో వచ్చిన చక్రవాకం, మొగలిరేకులు వంటి భారీ విజయవంతమైన సీరియల్స్ ఉన్నపటికీ ఇప్పటి కార్తీక దీపం సీరియల్ కోసం జరిగిన పని సౌత్ ఇండియా చరిత్రలో మరే ఇతర భాష సీరియల్స్ కి కూడా జరిగి ఉండదు.

నిజానికి కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నంబర్ వన్ సీరియల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ సీరియల్ గురించి తెలియని వారు బహుశా ఎవరు ఉందక్క పోవచ్చు. ఈ సీరియల్ ప్రస్తుతం ముసలి వారి నుంచి చిన్న పిలల్ల వరకు అందరిని ఆకట్టుకున్న సీరియల్ ఇది. కార్తీక దీపం సీరియల్ కు అసలు ఇంత క్రేజ్ ఉంది అంటే యూత్ ఈ సీరియల్ కు సంబంధించిన క్లిప్స్ తో లేక డైలాగ్స్ తో మ్మీమ్స్ చేయడం, అలాగే టిక్ టాక్స్ చేయడం… ఇలా సోషల్ మీడియా లో కార్తిక్ దీపం సీరియల్ జనాలను విపరీతంగా అక్కటుకుంటుంది.

నిజానికి అసలు విషయం ఏమిటి అంటే… కార్తీక దీపం సీరియల్ లో వచ్చే హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ కు మన ఆంధ్ర ప్రదేశ్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు. మొదట్లో అందరూ ఈమె హీరోయిన్ ఎంటి నల్లగా ఉంది, అన్ని అనుకున్నారు, కానీ సీరియల్ లో సింగిల్ మదర్ గా ప్రేమీ విశ్వనాథ్ పోషించే పాత్ర అద్బుతం అని సీరియల్ చూసిన వారందరూ అంటారు.ఇక్క ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో అయితే ప్రెమీ విశ్వనాథ్ ఈ సీరియల్ నుండి కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకుంది అన్ని వచ్చిన వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

దాంతో ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కార్తీక దీపం సీరియల్ అభిమానులు అసలు హా సీరియల్ హిట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ప్రేమీ విశ్వనాథ్ , అలాంటి వారినే సీరియల్ నుంచి తొలగిస్తే ఇక్క సీరియల్ పరిస్థితి ఏంటి అన్ని సోషల్ మీడియా వేదికగా కార్తీక దీపం సీరియల్ ప్రొడ్యూసర్లును, నిర్వాహకులను ప్రత్యేకంగా ప్రేమీ విశ్వనాథ్ ను పడే పడే అడగడంతో, ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ ఐయ్యింది. దాంతో తేరుకున్న సీరియల్ నిర్వాహకులు మరియు ముఖ్యంగా నటి ప్రెమ్మీ విశ్వనాథ్ కార్తీక దీపం సీరియల్ పై వస్తున్న వార్తలు ఏవీ కూడా నిజం కాదు అంటూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. అంతటితో ఈ వ్యవహార కాస్త సర్ధుమనిగింది.