నిజానికి గత జనరేషన్ వారికి ఉన్న సమయపాలన ఇప్పటి జనరేషన్ కీ అసలు లేదు. ఇక సమయపాలన అనే మాట సినిమా ఇండస్ట్రీ లో వినిపిస్తే అస్యస్పడమే. నిజానికి శోభన్ బాబు, మోహన్ బాబు హీరోలు గా చేసే సమయంలో ప్రతి సినిమా షూటింగ్ ఉదయం ఏడింటికి ప్రారంభం అవుతుంది.

అప్పట్లో మన టాలీవుడ్ లో ఏడింటికి షూటింగ్ ప్రారంభం అవుతుంది అన్ని తెలిసి బాలీవుడ్ లో అగ్ర హీరోలైన అమితాబ్ బచ్చన్ వంటి వారు షాక్ కు గరైయి…. మన పద్దతి ఫాలో అవ్వాలని అప్పట్లో బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీ ల మధ్య పెద్ద చర్చే నడిచింది. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో అగ్ర కధానాయకుడు అయిన మెగా స్టార్ చిరంజీవి గారు షూటింగ్ మొదలయ్యే సమయం గురించి – జరిగే విధానం గురించి మరోసారి ప్రస్తావించి….నేటి తరం నటీనటులకు చురకలంటించారు.

ప్రతి రోజు ప్రతి సినిమా షూటింగ్ రోజు ఉదయానే ఏడింటికి స్టార్ట్ అవ్వాలని మెళ్లిగా పదింటికి ప్రారంభించడానికి ఇదేమి ఫంక్షన్ కాదని గట్టిగానే మాట్లాడారు. అలాగే లంచ్ బ్రేక్ అంటూ మూడింటి వరకు తమ కారవాన్ లోనే ఉండటం సరైన పద్దతి కాదంటూ చెప్పుకొచ్చారు. ప్రతి రోజు గంటల తడబడి సమయాని వృధా చేస్తూ ప్రతి సినిమా షూటింగ్ వందల రోజులు చేస్తే ప్రొడ్యూసర్లు అడవలు పట్టుకొని పొట్టారు అన్ని ఘట్టుగా మాట్లాడారు మెగా స్టార్ చిరంజీవి.

మెగా స్టార్ కనూక ఏది మాట్లాడినా చెళ్లుతుంది అనుకోవడం పొరపాటు అన్ని మరికొందరు సినీ విశ్లేషకులు చెపుతున్న మాట ఎందుకంటే వాస్తవానికి మెగా స్టార్ చిరంజీవి గారి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఇలా టైమ్ ను ఎప్పుడు ఫాలో అవ్వడు దానికి ఉదాహరణే రంగస్థలం, వినయ విధేయ రామ సినిమా షూటింగ్ లు లేట్ అవ్వడం దానికి ముఖ్య కారణం హీరో రామ్ చరణ్ ఒక రోజులో సుమారు ఆరు గంటలు మాత్రమే షూటింగ్ చేయడం అందుకే మూవీస్ వాయిదా అవడం, ప్రొడక్షన్ కాస్ట్ లు పెరిగిపోవడం జరుగుతున్నాయి…. మొత్తానికి అందరికీ చెప్పే ముందు మీరు సర్రిగా ఉండండి అంటూ కొంతమంది సినీ పాత్రికేయులు చెపుతున్నారు.