మంత్రి మోపిదేవి వెంకటరమణ కామెంట్స్ ఈ రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి రాజకీయ ఎదుగుదలకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే నిదర్శనం . కారణం నాకు ,పిల్లి సుబాష్ చంద్రబోస్ గారికి పెద్దల సభలో అవకాశం కల్పించటమే . నాకు రాజ్యసభకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా నియోజకవర్గ ప్రజల తరుపున నా తరుపున ధన్యవాదాలు తెలుపుతున్న .