మాజీ మంత్రి సీనియర్ నేత రామసుబ్బారెడ్డి ప్రెస్ మీట్.మీడియాలో వస్తున్న వరుస వార్తలను ఖండించిన రామసుబ్బారెడ్డి. పార్టీ చేరిక విషయం ఏదైనా ఉంటే ముందుగా కార్యకర్తలను అభిమానులను సంప్రదించి జమ్మలమడుగు మీడియాకు తెలియజేస్తాను….

ఇప్పటివరకు అయితే టిడిపిలోనే కొనసాగుతున్నాను.స్థానిక సంస్థల ఎన్నికలపై మా టిడిపి పార్టీ అభ్యర్థుల కసరత్తులో నిమగ్నమై ఉన్నాను. అందులో భాగంగానే ఈ రోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాం… పినతండ్రి కాలం నుండే టీడీపీ తో పని చేస్తున్నాం గెలుపు కోసమే నిన్న ఈరోజు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశా…. పార్టీ మారుతున్నట్టు టీవీలో వస్తున్న కథనాలకు ఊహా గానాలు మాత్రమే….