ఏలూరు వైఎస్ఆర్సిపి పార్టీ లోకి భారీగా వలసల పర్వం. జనసేన, టిడిపి పార్టీ నుండి పెద్ద ఎత్తున వై ఎస్ ఆర్ సి పి లో చేరికలు . జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ఉపాధ్యక్షుడు ఎర్రదల ముద్దు కృష్ణ కృష్ణ తన అనుచరులతో ఏపీ ఉపముఖ్యమంత్రి శ్రీ ఆళ్ల నాని సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ లో చేరిక . యరదల ముద్దు కృష్ణ తో పాటు ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వై ఎస్ ఆర్ సి పి పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సభ్యులందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ ఆళ్ల నాని.