• డీజీపీ కార్యాలయంలోకి అనుమతి నిరాకరించడంతో చంద్రబాబు నిరసన.
  • చంద్రబాబును టిడిపి నేతలను డీజీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించని పోలీసులు
  • మాచర్ల ఘటనపై ఫిర్యాదు చేసేందుకు డిజిపి చంద్రబాబు
  • డీజీపీఆఫీసు ముందు రోడ్డుపై కూర్చున్న చంద్రబాబు
  • చంద్రబాబు తో పాటు రోడ్డుపై బైఠాయించిన సీపీఐ రామకృష్ణ
  • చంద్రబాబు తో చర్చలు జరుపుతున్న లా&ఆర్డర్ డీజీ రవిశంకర్.