• నామినేషన్ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేయాలని, కొందరు పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
  • టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శ
  • కొందరు పోలీసుల తీరుతో ఓటర్లు నమ్మకం కోల్పోతున్నారని, నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లు పెట్టాలని స్పష్టం చేసిన చంద్రబాబు
  • ప్రతిపక్షం ఇచ్చే ప్రతి ఫిర్యాదు పట్ల పోలీసులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ …