• విశ్వహిందూ పరిషత్ తనికెళ్ల సత్య రవికుమార్ కార్యదర్శి కామెంట్….
  • రాష్ట్ర ప్రభుత్వం సింహాచల ట్రస్ట్ బోర్డు నియామకం, మాన్సస్ టస్ట్ బోర్డ్ నియామక నిబంధనలకు విరుద్ధంగా నియామకాన్ని వ్యతిరేకిస్తున్నాం…
  • అర్ధరాత్రి హడావిడిగా జీవోలు విడుదల చేసి ట్రస్ట్ బోర్డ్ లను నియామకం చేశారు…
  • విజయనగర రాజవంశానికి చెందిన కుమారులను మాత్రమే నియమించి వలసి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన నియామకం తీరు సరికాదు…
  • రాజ వంశస్థుడైన అశోక్ గజపతిరాజు ఆలయ చైర్మన్ గా కొనసాగుతున్నప్పటికీ ఆయనను తొలగించి….
  • అదే కుటుంబానికి చెందిన సంచయిత హడావిడి గా ప్రమాణ స్వీకారం చేయించారు…
  • రాజ కుటుంబంలో రెండో తరం వారు ఉండగా మూడో తరం వారిని ఎందుకు తీసుకు వచ్చారు…
  • వేలకు వేలు దేవాలయం భూములు ఉన్న సింహాచలం ట్రస్ట్ బోర్డు కొత్త వారిని నియమించి ఆస్తులు దోచుకునేందుకు పన్నాగం పన్నింది..
  • అశోక్ గజపతిరాజు ని చైర్మన్గా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం…
  • దేవాలయ ఆస్తులను అశోక్ గజపతిరాజు ఒక్కరే కాపాడగలరు…
  • కొత్త వారికి అవకాశం ఇస్తే ఆస్తులను దోచుకుంటారు…
  • ప్రభుత్వం నిర్ణయాలు మార్చుకోకపోతే హిందూ ధార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని లేవనెత్తుతా..
  • కోర్టులో కేసులు వేసి న్యాయ పోరాటం చేస్తాం…