ఆంధ్రప్రదేశ్‌ :

  • నేడు, రేపు ఏపీలో కరోనాపై ఇంటింటా సర్వే..
  • నేటితో ముగియనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ఘట్టం..
  • నేటి నుంచి మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు..

జాతీయం :

  • నాలుగు రోజుల విరామానంతరం నేడు ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాలు..
  • కేరళలో నేటి నుంచి మార్చి 31 వరకు సినిమా థియేటర్లు బంద్‌..
  • కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ​కేరళలో సినిమా థియేటర్ల మూసివేత..

స్పోర్ట్స్‌ :

  • నేటి నుంచి ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్ని..
  • బరిలో సింధు, సైనా, శ్రీకాంత్‌, సా​యి ప్రణీత్‌..