చంద్రబాబు గవర్నర్ తో మాట్లాడిన తీరు చూస్తే మంచి నటుడు అనిపించింది..నంది, ఆస్కార్ అవార్డ్ స్థాయి నటన

ఎన్టీఆర్ సినిమా లో నటుడు…. చంద్రబాబు రాజకీయాల్లో నటుడు

టిడిపికి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది

జగన్ ప్రభుత్వం 90 శాతం హామీలు పూర్తి చేసింది

ప్రజలు గమనిస్తున్నారు అని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయని వాళ్ళు సైతం పథకాలు ఆకర్షణీయులై మాకు మద్దతు ఇస్తున్నారు

టిడిపి నుండి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు బయటకు వచ్చారు

అవి కప్పి పుచ్చుకోవడానికి మా పై నెపం దాస్తున్నారు

గతం లో రాజ్యసభ ఇస్తాం అని వర్ల రామయ్య ను మోసం చేశారు

ఇప్పుడు ఓడిపోయే స్థానానికి ఎస్సిని బలి చేస్తున్నారు

చంద్రబాబు తన కొడుకుని ఎందుకు నిలబెట్ట లేదు

ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి

చంద్రబాబు మీడియాలో కనపడకుండా ఉండలేరు

మోడీని దూషించి ఇప్పుడు మళ్ళా కాళ్ళ బేరానికి ప్రయత్నం చేస్తున్నారు

రైతు బరోసా, అమ్మఒడి, నాడు నేడు, ఆరోగ్య శ్రీ లాంటి ఆనేక పథకాలు చంద్రబాబు కు కనపడవు

లబ్దిపొందిన వారు మాకు కచ్చితంగా మద్దతు ఇస్తారు

ఉగాదికి ఇళ్లపట్టలు పంచడం కోసం ఎన్నికల సంఘం అనుమతి కొరాము

ఆన్ గోయింగ్ స్కీం కాబట్టి ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుంది అని భావిస్తున్నాం

చంద్రబాబు తపన అంత కుమారుడు కోసమే

దారి చూపిన ముందుకు పోలేని పరిస్థితి లోకేష్ ది

రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరుగుతున్నాయి

దానిని చెడగొట్టే పనిలో టిడిపి ఉంది

నాపై, మా ముఖ్యమంత్రి పై అపవాదులు వేస్తున్నారు

టిడిపి వారు నామినేషన్ పేపర్లు లాక్కుంటే పోలీసులు అరెస్ట్ చేశారు

అవి చంద్రబాబు కు కనపడవు… గతం లో కుప్పం లో మా నామినేషన్లు అడ్డుకున్నారు