- రాజ్ భవన్ లో ఎపి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసిన ఎపి బిజెపి కో ఇన్ చార్జ్ సునీల్ ధియోధర్, బిజెపి నేతలు
- స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి నేతలు పోటీ చేయకుండా బెదిరించడం
- కార్యకర్తలు పై వరుస దాడులు.. నామినేషన్లు లాక్కోవడం వంటి ఘటనల పై గవర్నర్ కు ఫిర్యాదు
- సునీల్ దియోధర్ కామెంట్స్
- రాష్ట్రం లో వైసిపి రౌడీ పార్టీ గా వ్యవహరిస్తుంది
- బిజెపి, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు
- పోలీసులు సమక్షంలోనే నామినేషన్లు పత్రాలు లాక్కుని చించేస్తున్నారు
- రౌడీయిజం, గూండాయిజంతో భయపెడుతున్నారు
- దాడులు, దాష్టికాల వల్ల మా పార్టీ నేతలకు ప్రాణ భయం ఉంది
- పది సంఘటనల పై ఆధారాలతో గవర్నర్ కు వివరించాం
- పోలీసులు కూడా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు
- వైయస్ హయాంలో ఇంత దారుణాలు జరగలేదు
- రాష్ట్రం లో ఎంపికలే తప్ప.. ఎన్నికలు జరగడం లేదు
- ఈ అంశాలను వివరిస్తూ వినతి పత్రాన్ని ఇచ్చి, చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరాం
- మా విజ్ఞప్తి పై గవర్నర్ సానుకూలంగా స్పందించి, పరిశీలిస్తామన్నారు
Recent Comments