• చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం లో డీజీపీ పై హైకోర్టు సీరియస్
    CRPC 151 కింద నోటీసులు ఎలా ఇస్తారో వివరించాలని డిజీపీ ని ప్రశ్నించిన హైకోర్టు
  • CRPC 151 సెక్షన్ ఆర్డర్ చదవమన్న సీజే….నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసుల ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్న సీజే ..
    పోలీసుల పై డిపార్టుమెంటల్ యాక్షన్ తీసుకుంటామని కోర్టుకు తెలిపిన డీజీపీ
  • కోర్ట్ ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామన్న డిజీపీ …
    కోర్టు తీర్పు అవసరం లేదు…మీరు చర్యలు తీసుకోండి…మేము మా నిర్ణయాన్ని వెల్లడిస్తానన్న కోర్టు