- ఎపి లో మరో రాజకీయ పొత్తు
- స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, సిపిఎం
- సిపిఎం బలంగా ఉన్న చోట మద్ధతివ్వనున్న కాంగ్రెస్, కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల సిపిఎం మద్ధతివ్వాలని ఇరు పార్టీల మద్య కుదిరిన నిర్ణయం
- ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేసిన ఇరు పార్టీలకు చెందిన నేతలు
- సిపిఎం కార్యాలయంలో ఇరు పార్టీల నేతల మధ్య కొనసాగిన చర్చలు
- మధ్యాహ్నానికి పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం
- ఇప్పటికే ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్
ఎపి లో మరో రాజకీయ పొత్తు

Recent Comments