• ముఖ్యమంత్రి, మంత్రులు కరోనా పై మాట్లాడిన మాటలతో రాష్ట్రం పరువు పోయింది
  • రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ఈసీ పైనా విమర్శలు చేస్తుండటం దురదృష్టకరం
  • కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
  • కుల ప్రాధాన్యం పై బహిరంగ చర్చకు నేను సిద్ధం, వైకాపా సిద్ధమా?
  • వైకాపా లో ఏ కులానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో బహిర్గతం చేస్తా…, చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ చేస్తున్నా?
  • ఎన్నికలకు ఆర్ధిక సంఘం నిధులకు సంబంధం లేదని రమేష్ కుమార్ స్పష్టం చేశారు
  • జగన్ ఇప్పటికైనా సమాజం గురించి తెలుసుకుని వ్యవహారశైలి మార్చుకోవాలి
  • ప్రపంచం మొత్తం కరోనా అప్రమత్తత గురించి మాట్లాడుతుంటే జగన్ ఒక్కరే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు
  • కరోనా ను పారద్రోలి ఖచ్చితంగా ఎన్నికలకు సిద్ధమవుదాం
  • రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన 6వేల మందిని పర్యవేక్షించాలి