• రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎస్ కు ఎస్ ఈసీ లేఖ
  • సవివర కారణాలతో సీఎస్ కు 3పేజీల లేఖ రాసిన ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
  • గతంలో తాను రాజ్ భవన్ లో ఫైనాన్స్ వ్యవహారాలు చూశాను
  • ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉంది
  • కోరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ , ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపివేశారు
  • ఎస్ ఈసీ కి సీఎస్ నీలంసాహ్ని రాసిన లేఖపై స్పందించిన ఎన్నికల కమిషనర్
  • ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టవద్దని లేఖలో సూచించిన ఎస్ ఈసీ
  • గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి
  • ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్