• కరోనా వ్యాప్తి చెందకుండా రాష్ట్రం లో ఉన్న అని విద్యాసంస్థలు మూసివేసాము
  • ఈ నెల 31 వరకు అన్ని సంస్థలు మూతబడి ఉంటాయి
  • స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలకు సెలవలు
  • హైయ్యార్ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని యూనివర్సిటీ లు, కాలేజీలు మూసివేస్తూ ఉత్తర్వులు
  • ప్రవేట్ యూనివర్సిటీ లు, డీమ్డ్ యూనివర్సిటీ లు, రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కు ఈ ఉత్తర్వులు పాటించాలి
  • పరీక్షలు రాస్తున్న పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లు తెరిచి ఉంటాయి
  • ఇంటర్, పదవ తరగతి పరీక్షలు షెడ్యుల్ యదావిధిగా కొనసాగుతాయి
  • ఎగ్జామ్ లో సీటింగ్ కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి