• జగన్ ఆస్తుల కేసు పై సీబీఐ కోర్టు విచారణ…
  • కరోనా ఎఫెక్ట్ తో ఒక్కరు కూడా హాజరు కానీ నిందితులు..
  • హాజరు పై మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు…
  • తదుపరి విచారణను ఏప్రిల్ 9 కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.