• వైసీపీది అరాచక ప్రభుత్వం
• ఎన్నికల కమిషనర్ కే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితేంటి?
• స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది
• కేంద్ర బలగాల సాయంతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
• కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు శూన్యం
• ప్రజల ప్రాణాలకంటే జగన్ కు ఎన్నికలే ముఖ్యం
• ఏపీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు