
సెప్టెంబర్ 8న విడుదలవ్వనున్న ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975 మొదటిపాట
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975 ఆడియో నుంచి మొదటి సింగిల్ విడుదల చేయడానికి యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ట్యూన్స్ తో స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్...

హీరో నందు పుట్టినరోజు సందర్భంగా బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన విశ్వక్ సేన్
యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం "బొమ్మ బ్లాక్ బస్టర్ష. ఈ రోజు నందు పుట్టిన రోజు సందర్భంగా నందు ని 'పోతురాజు' గా పరిచయం చేస్తూ 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై...

కలర్ ఫొటో చిత్ర ఆల్బమ్ నుంచి ఆగస్ట్ 27న రానున్న మొదటి పాట తరగతి గది
అమృత ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కలర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ...

“గుర్తుందా శీతాకాలం” చిత్రం ఆడియో ని 75 లక్షల కి సొంతం చేసుకున్న ఆనంద్ ఆడియో
వరుసగా వినూత్న చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హ్రుదయాల్లో సెపరెట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా, ఎవర్గ్రీన్ మిల్కీబ్యూటి తమన్నా జంటగా ప్రముఖ దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రానికి "గుర్తుందా...

మాధవి లత హీరోయిన్ గా ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో తెరకెక్కిన “లేడీ”
ప్రముఖ హీరోయిన్ మాధవి లత సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ డైరెక్షన్ లో రోపొందుతున్న రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా "లేడీ". ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీని ఛరన్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీకే స్టూడియోజ్...

మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ ‘బీకామ్ లో ఫిజిక్స్” టీజర్ విడుదల
ఏడు చేపల కథ సినిమా తో అందరి దృష్టిని ఆకట్టుకొని కమర్షియల్ సక్సెస్ అందుకున్న దర్శకుడు శ్యామ్ జే చైతన్య తాజాగా తన రెండో ప్రాజెక్ట్ గా బీకామ్ లో ఫిజిక్స్ అనే కమర్షియల్ ఎంటెర్టైనెర్ ని రెడీ చేస్తున్న సంగతి తెల్సిందే. బీ కామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ తోనే అన్ని వర్గాల...

ప్రముఖ హాస్య నటుడు అలీ కుమార్తె బేజీ జువేరియా తెరంగేట్రం
ప్రముఖ హాస్య నటుడు అలీ కుమార్తె బేజీ జువేరియా తెరంగేట్రం చేయనుంది. తన తండ్రి సినిమాతోనే ఈ చిన్నారి టాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం అలీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మా గంగానది’.‘అంత పవిత్రమైన స్త్రీ’ అనేది ఉపశీర్షిక. నియా హీరోయిన్. ఈ సినిమాలో బేబీ జువేరియా ఓ కీలక...

విభజన చట్టం అమలుపై మోదీ, జగన్‌లకు ఎంపీ కేవీపీ లేఖలు
ఢిల్లీ : విభజన చట్టం అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్ జగన్‌కి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖలు రాశారు. పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు....

నిన్ను చూస్తే చాలా చాలా చాలా గర్వంగా ఉంది ‘ కూతురికి మనసులో మాట చెప్పిన బాలయ్య ‘ !
నందమూరి బాలకృష్ణ, ఈ మనిషి అంటేనే రౌద్రం. అది కూడా కేవలం సినిమాల్లోనే నటసింహం బాలయ్య. మరి రాజకీయాల్లో అన్ని అడిగితే మాత్రం అయిన సొంత అభిమానులు సైతం ఆలోచించే పరిస్థితే. నిజానికి బాలయ్య తమ కుటుంబానికి బలమైన పట్టు ఉన్న హిందూపురం నియోజీక వర్గం కాబట్టి ఎలాగో అలాగా ఎమ్మెల్యే...

ఆంధ్ర ప్రదేశ్ మొత్తం అట్టుడికెలా చేసిన కార్తీక దీపం సీరియల్ ???….!
తెలుగు సీరియల్స్ ….. గతంలో వచ్చిన చక్రవాకం, మొగలిరేకులు వంటి భారీ విజయవంతమైన సీరియల్స్ ఉన్నపటికీ ఇప్పటి కార్తీక దీపం సీరియల్ కోసం జరిగిన పని సౌత్ ఇండియా చరిత్రలో మరే ఇతర భాష సీరియల్స్ కి కూడా జరిగి ఉండదు. నిజానికి కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు నంబర్ వన్ సీరియల్, ఆంధ్ర...
Recent Comments